వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకం/వై. వి.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

నివాసము అని అర్థము/1. వెన్నుగాడి ఎత్తుగా నుండి రెండు ప్రక్కల నూరు క్రిందికి దించిన పూరిఇల్లు; పాక. [నెల్లూరు; వరంగల్లు]

1. ఇల్లు; "నాటకసాల," "పురిటిసాల." 2. చావడి. "కొలువుసాల."
చెరసాల a prison. / టంకసాల a mint. పురిటిసాల a lying-in apartment./ నాటకసాల a theatre.
నానార్థాలు
సంబంధిత పదాలు
  1. చెరసాల
  2. టంకసాల
  3. పురిటిసాల
  4. నాటకసాల
  5. కొలువుసాల
  6. వంటసాల
  7. పర్ణసాల
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

బయటి లింకులు

<small>మార్చు</small>


"https://te.wiktionary.org/w/index.php?title=సాల&oldid=962286" నుండి వెలికితీశారు