సహజ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
సహ+జ.. తోడబుట్టినది
అర్థ వివరణ
<small>మార్చు</small>- తోబుట్టువు అని అర్థము
- పంచాశత్-మాతృకాశక్తులు లలో ఒకటి
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
చెల్లెలు, సోదరి,
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు