సవిశేషణేహిన్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>"సవిశేషణేహి విధినిషేధౌ విశేష్యే బాధేసతి విశేషణ ముపసంక్రామతః" అను వేదాంతపరిభాషనుండి ఈ న్యాయము పుట్టినది. సవిశేషణమై యున్న విశేష్యము బాధింపఁబడినపుడు విధి నిషేధములు విశేషణమునకు సంక్రమించును. (అప్పుతీనికొనినవాఁడు తిరిగి తీర్చక పరారైనపుడు వానికూతగ వచ్చినిలిచిన జామీనుదారుపై జరగవలసిన అన్ని విధములకర్మకాండ విఱుచుకొని పడినట్లు.)
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు