సవరణ
సవరణ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- విశేషణము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- సవరణలు.
అర్థ వివరణ
<small>మార్చు</small>సవరణఅంటే చక్కదిద్దు./మార్పు/సేవ/సౌమ్యము
- 1. వాహనాద్యలంకరణము. "సీ. రథగజహయంబుల సవరణలు నపూర్వభంగి, నొప్పి యరిభీషణంబులై యుండవలయు." భార. శాం. ౨, ఆ.
- 2. పరికరము; "వ. ఈశ్వరాదిదేవతలు సమకట్టిన సవరణగల యర్జును చేత నిర్జింపంబడిన యుత్కృష్టజాతులనేకులు కలుగుట యెఱుంగుదురు కాదె." భార. ఉద్యో. ౨, ఆ.
- 3. సేవ; "క. అవు బేహారముఁ గృషియున్, సవరణయును బసులసొంపు సరి." భార. శాం. ౨, ఆ.
- 4. సౌమ్యము. (చూ. ఎత్తువోపు రెండవయర్థము.) (రూ. సవరణము.)
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
సవరణ/సవరించు/సవరించిన/ సరిచేయు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- రాష్ట్ర జాబితాలోని అంశంపై కేంద్ర తన అనుచిత జోక్యానికి వీలుగా రాజ్యాంగ సవరణకు తెగించిందని పలు రాష్ట్రప్రభుత్వాలు భావించడం సహేతుకం
- రథగజహయంబుల సవరణలు నపూర్వభంగి, నొప్పి యరిభీషణంబులై యుండవలయు
- ఈశ్వరాదిదేవతలు సమకట్టిన సవరణగల యర్జును చేత నిర్జింపంబడిన యుత్కృష్టజాతులనేకులు కలుగుట యెఱుంగుదురు కాదె
- అవు బేహారముఁ గృషియున్, సవరణయును బసులసొంపు సరి
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912