సముద్రకిట్టన్యాయము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

సముద్రములో మలము వైచిన తిరిగి ఒడ్డునకే వచ్చును గాని, సముద్రము కేచెఱుపును గూర్పనేరదు. సత్పురుషుల కెగ్గు దలపెట్టిన నది చుట్టుప్రక్కలవారికి సంక్రమించునేగాని, వారికేలోటును గూర్పజాలదు అని భావము.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>