సమారాధన
సమారాధన
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
వంటకి కావలసిన పదార్థాలు అందరూ శక్తి కొద్ది తెచ్చి వండించి, ఆ భోజనం కలిసి తినడమే సమారాధన. సామూహిక పూజల తర్వాత సమారాధన చెయ్యడం కద్దు.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు