సమర్త
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>ఎదిగిన ఆడపిల్ల రజస్వల కావడాన్ని సమర్తాడింది అని అంటారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- పర్యాయ పదాలు
- కొత్తముట్టు, దృష్టరజ, పాంసుల, పుష్పవతి, పుష్పహాస, పుష్పిణి, బహిష్ఠ, సమర్త, సమరత, సరజ, సరజస, సరజస్క.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక సామెతలో పద ప్రయోగము: సరదాకి సమర్తాడితే చాకల్ది చీర పట్టుకెళ్ళిందట. [వివరణ: సమర్తాడిన ఆడపిల్ల ఒంటిమీదున్న బట్టలు చాకలికి చెందుతాయి. ఇది ఒక ఆచారము/ ఆనవాయితి. అలా ఒక ఆడపిల్ల సరదాకు సమర్తాడినట్లు చెప్పిందట. ఆనవాయితీ ప్రకారము చాకలామె వచ్చి చీర పట్టు కెళ్ళిందట.]
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>బయటి లింకులు
<small>మార్చు</small>