సప్త ద్వీపములు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము.
- వ్యుత్పత్తి
ఏడు ద్వీపములు.
అర్థ వివరణ
<small>మార్చు</small>ఏడు ద్వీపములు: 1. జంబూద్వీపము. 2. ప్లక్షద్వీపము. 3. కుశద్వీపము. 4. క్రౌంచద్వీపము. 5. శౌకద్వీపము. 6. శాల్వలద్వీపము. 7. పుష్కరద్వీపము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు