సప్తసంతానములు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము/సంఖ్యానుగుణ వ్యాసములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- తటాకనిర్మాణము /ధననిక్షేపము / ఆగ్రహారప్రతిష్ట / దేవాలయ ప్రతిష్ట / వన్యప్రతిష్ట / ప్రబంధరచన / స్వసంతానము
- సత్కుమారుని గాంచుట, తటాకము వేయించుట, కావ్యంబు రచించుట, కోటికి పడిగెత్తుట, గుడి కట్టించుట, వనము వేయించుట, సద్బ్రాహ్మణులకు జీవనాధారంబులు గల్పించుట ఈ7న్ను సప్తసంతతు లనంబడును.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"తటాకో ధనవిక్షేపో బ్రహ్మస్థాపనమేవ చ వనం శివాలయః కావ్యం సుపుత్రః స్వర్గదా నృణామ్ ముక్తిదాః సప్తసంతానాః"
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:SakalathatvaDharpanamu.pdf/88