సప్తవ్వసనములు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
నామవాచకము.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
ఏడువ్వసనములు. అవి: 1. జూదమాడుట. 2. స్త్రీలను కోరుట. 3. మద్యము త్రాగుట. 4. వేటాడుట. 5. కఠినపు మాటలు మాట్లాడుట. 6. పరులసొమ్మునపహరించుట. 7. పరులను నిందించుట.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు