సప్తవ్యసనములు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
సంఖ్యానుగుణ వ్యాసములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
$తనువ్యసనము, మనోవ్యసనము, ద్రవ్యవ్యసనము, రాజ్యవ్యసనము, విశ్వాసవ్యసనము, వుత్సాహన్యసనము, కలహవ్యసనము యీ7న్ను సప్తవ్యసనము లనంబడును. $ మరియొకవిధ సప్తవ్యసనములు. ---వేటాడుట, జూదమాడుట, సురాపానముజేయుట, స్త్రీలోలుడగుట, కఠినవాక్యంబు బలుకుట, కఠినదండంబు జేయుట, కానియీవియిచ్చుట యీ7న్ను సప్తవ్యసనము లనంబడును
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
అనువాదాలు <small>మార్చు</small>
మూలాలు, వనరులు <small>మార్చు</small>
https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:SakalathatvaDharpanamu.pdf/82