సప్తమీ విభక్తి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- అందున్, నన్--- సప్తమీ విభక్తి.
- అధికరణంలో సప్తమీ విభక్తి వస్తుంది. అధికరణం అంటే ఆధారం. ఈ ఆధారం 3 విధాలుగా ఉంటుంది. ఔపశ్లేషికం, వైషయికం, అభివ్యాపకం. 'అందు' అనేది మాత్రం వస్తుంది.
- ఔపశ్లేషికం అంటే సామీప్య సంబంధం............ఉదా: ఘటమందు జలం ఉంది.
- వైషయికం అంటే విషయ సంబంధం...........ఉదా: మోక్షమందు ఇచ్ఛ కలదు.
- అభివ్యాపకం అంటే అంతటా వ్యాపించడం........ఉదా: అన్నింటియందీశ్వరుడు కలడు.
- ఉకారాంత జడానికి 'న' వర్ణకం వస్తుంది. జడం అంటే అచేతన పదార్ధం.............ఉదా: ఘటంబున జలం ఉంది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు