సప్తజిహ్వుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వి/సం. వి. అ. పుం.
- వ్యుత్పత్తి
సప్త+జిహ్వుడు = అగ్ని,
అర్థ వివరణ
<small>మార్చు</small>అగ్ని, సతనాల్కలజేజే. వివరణ: (సప్తజిహ్వలు - కాళి, కరాళి, విస్ఫులింగిని, ధూమ్రవర్ణ, విశ్వరుచి, లోహిత, మనోజవ.)
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు