సప్తజన్మలు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
ఏడుజన్మలు.
అర్థ వివరణ <small>మార్చు</small>
ఏడు జన్మలు:: అవి. 1. దేవతలు. 2. మనుష్యులు, 3. మృగములు. 4. పక్షులు. 5. పురుగులు. 6. జలచరములు. 7. తురుపాషాణములు.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు