సదృశా త్సదృశోద్భవః
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఎటువంటిదానివలన అటువంటిదే పుట్టును. అనులోమమున అనులోమసృష్టియేగాని విలోమసృష్టి కానేఱదు. ఏవిత్తువలన అచెట్టు. కాని, అనులోమమున విలోమసృష్టియు కలుగుచున్నది. ఎట్లన- "నచైవ నియమో లోకే సదృశా త్సదృశోద్భవః, వృశ్చికాదేః సముత్పాదో గోమయా దపి దృశ్యతేః" తేళ్ళు మున్నగునని తేళ్ళవలననేగాక పేడవలనగూడ పుట్టుచుండుటవలన 'సదృశా త్సదృశోద్భవః' అను నియమము సర్వజీవసామాన్యముగ గన్పించుట లేదు. కావున ఈనియమము కొని తావులమాత్రమే ప్రవర్తించునుగాని సార్వజీవికము కాదని జయంతభట్టు మున్నగువారి అభిప్రాయము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు