వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

సత్రము అనఁగా యజ్ఞము. యజ్ఞము లనేకములు. కొన్ని కొలఁదిదినములలో ముగియునవి; మఱికొన్ని చాలదినములలో ముగియునవి. ఋత్విగాదులు సత్రవిశేషమును బట్టి కొందఱు నియమింపఁబడుదురు. అట్లు ఋత్విగాదులను నియమించుకొని సత్రమును ప్రారంభించిన నది ముగియక మునుపె నియమితులలో నొకరుఁడు కారణాంతరమున సత్రవాటికి విడచిపోయిన లేక మరణించిన వానిస్థానే మఱియొకని నియమించుకొందురు. లేనిచో నాయాగము భ్రష్టమవును. అగతికమై యాగము భ్రష్టము కానున్న యపుడు గతి కల్పించి దానిని సంరక్షించుకొనుటయేఆ నూతనపురుషనియోగమునకు ఫలము. అట్టిపట్టుల నీ న్యాయ ముపయోగించును. ఇంచుమించు రాత్రిసత్రన్యాయమున కియ్యది సరివచ్చును.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>