వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

వి

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

శతానందుని కొడుకు. ఇతఁడు ధనుర్వేద విశారదుఁడు. ఒకనాడు వనమున ఊర్వసిని కని ఇతనికి రేతఃపాతము అయి ఆవీర్యము ఒక శరస్తంబమున చేర్ప, దానివలన ఒక మగశిశువును, ఒక ఆఁడ శిశువును జనించెను. అపుడు శంతనుఁడు ఆమార్గముగ వనమున వేఁటాడ పోవుచు ఆశిశుయుగమును పొడగని కృపతో తెచ్చి పెంచెను. దానఁజేసి ఆశిశువులు కృపుఁడు, కృపియు అనఁబరిగిరి. ఆకృపి పిదప ద్రోణాచార్యులకు భార్య అయ్యెను. ......... పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=సత్యధృతి&oldid=842149" నుండి వెలికితీశారు