సత్తా
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
ఆ పార్టీవా ఈ ఎన్నికల్లో వారి సతా చాటారు.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- శక్తితెచ్చికోలు ధైర్యము, తన సత్తా తెలియనీయకుండ మెలగుట
- జాన్ ఆస్టిన్ 1832లో పరమ ప్రభుసత్తాకమును గురించి వ్రాసిన సిద్ధాంతము
- ఇది మంచి ఇది చెడ్డ అని తెలుసుకోగల సత్తా