సకృదగ్గతిన్యాయము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

"సకృద్గతౌ యద్బాధితం తద్బాధిత మేవ" అను పరిభాషను నాగోజీభట్టు న్యాయరూపమున క్లుప్తీకరించెను. తుల్యబలములు గల రెండు శాస్త్రము లొకచో బ్రవర్తించునపుడు తొలుత నొకదానిచే బాధింపబడి ప్రవర్తింపకున్న శాస్త్రము బాధితమే కావున మఱలవానికి ప్రవృత్తి యుండదు. ఒకపనిని సాధింపఁగలవా రిరువు రున్న, వారిలో నొకని నాపనికై నియోగించి రెండవవానిని మానివేయుదుము గాని, వానినికూడ ఆపనికై నియోగింపము కదా

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>