సకృత్ప్రవృత్తాయాః కి మవగుంఠనేన? :

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

ఒకమాఱు ప్రవర్తించినదానినే మఱమఱల చర్వితచర్వణము చేసుకొననేల? ఒకమాఱు నుడువబడిన దానినే మఱల జెప్పు టనవసరము. "వప్రక్రీడాపరిణతగజ ప్రేక్షణీయం దదర్శ" (మేఘసందేశము.) ఇందు- "తిర్యగ్దంత ప్రహారీతు గజః పరిణతో మతః" అను నిఘంటువువలన పరిణతశబ్దముచేతనే వప్రక్రీడారత గజార్థసిద్ధి కలుగుచున్నను మఱల "వప్రక్రీడాపరిణతగజ" అని మూలమున నుడువబడినది. అట్లు నుడువుటలో గల ప్రయోజన మెయ్యదియో? అట్లే- "అరుణైకహాయనీ"యు నెఱుంగునది.(అరుణైకహాయనీన్యాయము.)

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>