సకృత్ప్రవృత్తాయాః కి మవగుంఠనేన?
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
ఒకమాఱు ప్రవర్తించినదానినే మఱమఱల చర్వితచర్వణము చేసకొననేల? ఒకమాఱు నుడువఁబడిన దానినే మఱల జెప్పు టనవసరము. "వప్రక్రీడాపరిణతగజ ప్రేక్షణీయం దదర్శ" (మేఘసందేశము.) ఇందు- "తిర్యగ్దంత ప్రహారీతు గజః పరిణతో మతః" అను నిఘంటువువలన పరిణతశబ్దముచేతనే వప్రక్రీడారత గజార్థసిద్ధి కలుగుచున్నను మఱల "వప్రక్రీడాపరిణతగజ" అని మూలమున నుడువఁబడినది. అట్లు నుడువుటలోఁ గల ప్రయోజన మెయ్యదియో? అట్లే- "అరుణైకహాయనీ"యు నెఱుంగునది
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు