వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

సంపన్నులు అంటే సంపద ఉన్నవాళ్ళు./ధనవంతులు

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. ధనికులు
  2. శ్రీమంతులు
  3. ఉన్నవారు
  4. కలవారు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • వీరు బ్రహ్మమానసపుత్రులలో ఒక్కఁడు అయిన క్రతువునకు పుట్టిన అంగుష్ఠప్రమాణదేహులు అగు అఱువదివేవురు మహాతపస్సంపన్నులు

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>