సంధ్యావందనం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- విశేషణం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>సంధ్యా = మధ్య భాగం వందనం = నమస్కారం రోజులొ ఉండే మధ్యభాగాలకు నమస్కరించడం. ప్రాతః సంధ్యావందనం=రాత్రి-పగలు కలిసే సమయాన్ని నమస్కరించడం మధ్యాహ్నః సంధ్యావందనం=పగలు మధ్యాహ్నం కలిసే సమయాన్ని నమస్కరించడం సాయం సంధ్యావందనం= సాయంకాలం-రాత్రి కలిసే సమయాన్ని నమస్కరించడం/
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- సంధ్యావందనంలో తర్పణాలు ఇచ్చేటప్పుడు ‘నిమృజీం తర్పయామి’ అంటారు
అనువాదాలు
<small>మార్చు</small>
|