సంజ్ఞావివరణము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

సాధారణంగా నిఘంటువులో వాడే సంజ్ఞలకు వివరణ ఇచ్చేందుకు మొదటి పేజీలలో ఒకటి కేటాయిస్తారు. ఉదాహరణకి ప్రతి నిఘంటువులో పదాలు నామవాచకమో లేక క్రియా విశేషణమో తెలపడానికి ప్రతి చోటా పూర్తి పదం వాడకుండా సంజ్ఞ వాడతారు. అలాంటి వాటికి వివరణ మొదట్లో ఇస్తారు. దీనిని ఆంగ్లంలో abbrevations అంటారు.[1]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>