వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

జంట/ స్నేహము/జత

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. ద్వి. సంగడి బావులు." భల్లా. ౧, భా.
  2. "వ. విశ్వతీర్థంబునకు సంగడి మోక్షతీర్థంబు, మోక్షేశ్వరునకు సమీపంబున నవిముక్తేశ్వరుండు." కాశీ. ౬, ఆ.

విధము* .

  1. "వ. సింగంబులసంగడి నొఱపగు వీరభటులును." ఉ, హరి. ౪, ఆ.
  • సంగడిఁ బిఱుందముందట, నింగియునేలయును నిండి నిష్ఠురభంగిన్‌, బుంగవకేతను సుభటుల, భంగుర వీరప్రతాపభయదస్ఫురణన్‌

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=సంగడి&oldid=837199" నుండి వెలికితీశారు