వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

[బౌద్ధ]

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

సంస్కృత పదం సంస్కార. జన్మ జన్మల నుంచి పరిణామం చెందుతూ వచ్చిన మనోధర్మాలు. ఇవే మనిషి మూర్తిమత్వానికి మూల ధాతువులు అవుతాయి. సందర్భాన్ని బట్టి ఈ పదం అనేక విధాలుగా వాడుకలో ఉంది. తరచుగా వాడే ఒక సందర్భం ఏమిటంటే, మనస్సు, వాక్కు, కాయాలలో దేనితోనైనా ఏదో ఒకటి చేయడం (కర్మ). అది సత్కర్మ కావచ్చు, దుష్కర్మ కావచ్చు. చేస్తున్న క్రియగానీ, చేసిన తరువాత స్థితిగానీ దేనికైనా ఈ శబ్దం ఉపయోగపడుతుంది. మొదట సంకల్పం కలుగుతుంది. తరువాత అది కార్య రూపం ధరిస్తుంది. అవి తిరిగి మరో జన్మకు కారణమవుతాయి.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=సంఖార&oldid=836761" నుండి వెలికితీశారు