సంకెళ్లు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>బేడీలు. పోలీసులు దొంగల చేతులకు వేసే బేడీలు అని అర్థము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- చేతుల సంకెళ్ళు/ కాళ్ళ సంకెళ్ళు/
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"కీలు సంకెల నేలఁగీలించి వీఁపు వ్రీలంగఁగొట్టుదు." [హరి.(గౌ.)-ద్వి.-884,885]
- పోలీసులు అడవి దొంగలకు సంకెళ్ళు వేసి పట్టుకెళ్ళారు.