షోడశ ఆధారస్థానములు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
సంఖ్యానుగుణ పదములు
- వ్యుత్పత్తి
- పదునారు విధములైన ఆధార స్థానములు
అర్థ వివరణ <small>మార్చు</small>
1. పాదాంగుష్ఠము, 2. మూలము, 3. గుదము, 4. మేఢ్రము, 5. ఉడ్డియానము, 6. నాభి, 7. హృదయము, 8. కంఠము, 9. ఘంటిక, 10. తత్త్వము, 11. జిహ్వ, 12. ఊర్ధ్వదంతమూలము, 13. నాసాగ్రము, 14. భ్రూమధ్యము, 15. లలాటము, 16. బ్రహ్మరంధ్రము [ఇవి మానవ శరీరమందలి జీవనదాయకాధారములు].
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు