షోడశ-మిత్రులు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

1. సహచరుడు, 2. ఉపకృతుడు, 3. సమానశీలము, వ్యసనము కలవాడు, 4. సహాధ్యాయి, 5. మర్మజ్ఞుడు, 6. రహస్యజ్ఞుడు, 7. నాయకునిచే తెలిసికొనబడిన రహస్యములు గలవాడు, 8. ధాత్రీపుత్రుడు, 9. సహసవృద్ధుడు [వీరు స్నేహముచే మిత్రులు], 10. పితృపైతామహుడు, 11. అవిసంవాదకుడు, 12. అదృష్ట వైకృతుడు, 13. వశ్యుడు, 14. అలోభి, 15. అపరిహార్యుడు, 16. అమంత్రవిస్రావి (రహస్య భాషణము నితరులకు తెలుపనివాడు) [వీరు గుణముచే మిత్రులు] [వాత్స్యాయనకామసూత్రములు 1-5-32]

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>