షోడశికాగ్రహణాగ్రహణన్యాయము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

షోడశిని గ్రహించుట, గ్రహింపకుండుట వలె. "అతిరాత్రే షోడశినం గృహ్ణాతి" "నాతిరాత్రే షోడశినం గృహ్ణాతి" అతిరాత్రమున షోడశిని గ్రహింపవలెను, గ్రహింపరాదు అని రెండురకముల నియమములున్నవి. అపేక్షాభేదముచే అతిరాత్రమున షోడశిని గ్రహించుటయు, మానుటయు విధివిహితములే. "షోడశికాగ్రహణాగ్రహణవ ద్వికల్పే ప్రాప్తే-" అటు, నిటూ (అవునని, కాదని) వికల్పముగ నుడువు నవసరమున నీన్యాయము ప్రవర్తించును

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>