వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సంఖ్యానుగుణ పదములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. (అ.) 1. మౌలము, 2. భృత్యము, 3. మైత్రము, 4. స్త్రైణము, 5. ఆటవికము, 6. ఆమిత్రము. "మౌలం భృత్యం తథా మైత్రం స్త్రైణమాటవికం బలమ్‌, ఆమిత్రమపరం షష్ఠం సప్తమం నోపలభ్యతే" [మౌలేశ్వరుడు-ప్రతాపరుద్ర వ్యాఖ్య 6-22]
  2. (ఆ.) 1. స్థానబలము, 2. కాలబలము, 3. చేష్టాబలము, 4. దృక్బలము, 5. దిగ్బలము, 6. నైసర్గికబలము. [జ్యో.]

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>