షట్‌-దర్శనములు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

(అ.) 1. న్యాయము, 2. వైశేషికము, 3. వేదాంతము, 4. మీమాంస, 5. సాంఖ్యము, 6. యోగము. [ఇవి ఆస్తికదర్శనములు] (ఆ.) 1. చార్వాకము, 2. సౌత్రాంతికము, 3. వైభాషికము, 4. యోగాచారము, 5. మాధ్యమికము, 6. ఆర్హతము. [ఇవి నాస్తికదర్శనములు]

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

"పాణినేర్జైమినేశ్చైవ వ్యాసస్య కపిలస్య చ, కణాదస్యాక్షపాదస్య దర్శనాని షడేవ హి" [ప్రతాపరుద్రీయము వ్యాఖ్య 1-21]

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>