వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • (అ.) 1. జ్ఞానము, 2. శక్తి, 3. ఐశ్వర్యము, 4. బలము, 5. వీర్యము, 6. తేజస్సు. [ఇవి నారాయణుని గుణములు]
  • (ఆ.) 1. ఐశ్వర్యము, 2. ధర్మము, 3. యశస్సు, 4. శ్రీ, 5. జ్ఞానము, 6. వైరాగ్యము.
  • (ఇ.) 1. సంధి (ఒకటియగుట), 2. విగ్రహము (శత్రుమండలమందు ఆహవోపాధిరూపమైన యపకారము), 3. యానము (స్వశక్త్యాధిక్యముచే కాని, పరునికి వ్యసనము కలిగినప్పుడు కాని పరుని గెలువవలయునను నిచ్ఛచే శత్రువుపై కదలిపోవుట), 4. ఆసనము (దేశకాలాద్యపేక్షచే దుర్గాదులను భరించుకొని ప్రయాణ పరాఙ్ముఖుడై యుండుట), 5. ద్వైధము (తనమీదికి ఇద్దరు శత్రువులు దండెత్తి వచ్చినపుడు ఒకనితో సంధి చేసి మరియొకనితో విరోధపడుట), 6. ఆశ్రయము (అశక్తిచే బలవంతుని ఆశ్రయించుట).

"సంధివిగ్రహాసనయాన సంశ్రయద్వైధీభావా షాడ్గుణ్యమ్‌" కౌ.అ.శా. 7-1-2

  • (ఈ.) 1. మాధుర్యము, 2. అక్షరస్పష్టత, 3. పదచ్ఛేదము, 4. సుస్వరము, 5. ధైర్యము, 6. లయసామర్థ్యము. [ఇవి పాఠకుని కుండవలసిన గుణములు] [పాణినీయశిక్ష]
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>