షట్త్రింశత్-రాజవినోదములు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>1. దర్శనవినోదము, 2. శ్రవణవినోదము, 3. కృత్రిమవినోదము, 4. గీతవినోదము, 5. వాద్యవినోదము, 6. నృత్యవినోదము, 7. శుద్ధలిఖితవినోదము, 8. సఖ్యవినోదము, 9. వక్తృత్వవినోదము, 10. కవిత్వవినోదము, 11. శాస్త్రవినోదము, 12. కరవినోదము, 13. విబుధ్యవినోదము, 14. అక్షరవినోదము, 15. గుణితవినోదము, 16. శస్త్రవినోదము, 17. రాజవినోదము, 18. తురగవినోదము, 19. పక్షివినోదము, 20. అభీతువినోదము, 21. మహోత్సవవినోదము, 22. ఫలవినోదము, 23. గణితవినోదము, 24. పఠితవినోదము, 25. పత్రవినోదము, 26. పుష్పవినోదము, 27. కళావినోదము, 28. కథావినోదము, 29. కేశవినోదము, 30. ప్రహేళికావినోదము, 31. చిత్రవినోదము, 32. చలచిత్రవినోదము, 33. స్తవవినోదము. [వస్తురత్నకోశః]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు