షట్త్రింశత్-నాటక లక్షణములు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>1. భూషణము, 2. అక్షర సంఘాతము, 3. శోభ, 4. ఉదాహరణము, 5. హేతువు, 6. సంశయము, 7. దృష్టాంతరము, 8. తుల్యతర్కము, 9. పదోచ్చయము, 10. నిదర్శనము, 11. అభిప్రాయము, 12. ప్రాప్తి, 13. విచారము, 14. దిష్టము, 15. ఉపదిష్టము, 16. గుణాతిపాతము, 17. గుణాతిశయము, 18. విశేషణము, 19. నిరుక్తి, 20. సిద్ధి, 21. భ్రంశము, 22. విపర్యయము, 23. దాక్షిణ్యము, 24. అనునయము, 25. మాల, 26. అర్థాపత్తి, 27. గర్హణము, 28. పృచ్ఛ, 29. ప్రసిద్ధి, 30. సారూప్యము, 31. సంక్షేపము, 32. గుణకీర్తనము, 33. లేశము, 34. మనోరథము, 35. అనుక్తసిద్ధి, 36. ప్రియవచనము. [సాహిత్యదర్పణము 6-171]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు