షట్త్రింశత్‌-తుషితులు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

1. ప్రాణము, 2. అపానము, 3. సమానము, 4. ఉదానము, 5. వ్యానము, 6. చక్షుస్సు, 7. శ్రోత్రము, 8. రసము, 9. ఘ్రాణము, 10. స్పర్శనము, 11. బుద్ధి, 12. మనస్సు [ఇవి స్వారోచిష మన్వంతరమునకు సంబంధించిన గణదేవతా భేదములు], 13. ఇంద్రుడు, 14. ధాత, 15. భగుడు, 16. త్వష్ట, 17. మిత్రుడు, 18. వరుణుడు, 19. యముడు, 20. వివస్వంతుడు, 21. సవిత, 22. పూష, 23. అంశుమంతుడు, 24. విష్ణువు [వీరు వైవస్వత మన్వంతరమునకు సంబంధించిన గణదేవతలు], 25. తోషుడు, 26. ప్రతోషుడు, 27. సంతోషుడు, 28. భద్రుడు, 29. శాంతి, 30. ఇడస్పతి, 31. ఇధ్ముడు, 32. కవి, 33. విభువు, 34. స్వాహా, 35. సుదేవుడు, 36. రోచనుడు [వీరు స్వాయంభువ మన్వంతరమునకు సంబంధించిన గణ దేవతలు] [శబ్దకల్పద్రుమము] ............ సంకేత పదకోశము (రవ్వా శ్రీహరి) 2002

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>