షట్త్రింశత్‌-ఉపచారములు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సంఖ్యానుగుణ పదము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

1. ఆసనము, 2. అభ్యంజనము, 3. ఉద్వర్తనము, 4. విరూక్షణము, 5. సమ్మార్జనము, 6. సర్పిరాది స్నాపనము, 7. ఆవాహనము, 8. పాద్యము, 9. అర్ఘ్యము, 10. ఆచమనము, 11. స్నానము, 12. మధుపర్కము, 13. పునరాచమనము, 14. వస్త్రము, 15. యజ్ఞోపవీతము, 16. అలంకారము, 17. గంధము, 18. పుష్పము, 19. ధూపము, 20. దీపము, 21. తాంబూలము, 22. నైవేద్యము, 23. పుష్పమాల, 24. అనులేపనము, 25. శయ్య, 26. చామరము, 27. యజనము, 28. ఆదర్శ దర్శనము, 29. నమస్కారము, 30. నర్తనము, 31. గీతము, 32. వాద్యము, 33. దానము, 34. స్తుతి, 35. హోమము, 36. ప్రదక్షిణము. [శబ్దకల్పద్రుమము]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>