షండక ముద్వాహ్య ముగ్ధాయాః పుత్రప్రార్థనమ్
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఒక తెలివితక్కువ స్త్రీ నపుంసకుని పెండ్లియాడి పుత్రులు కలుగలేదని పరితపించినదఁట. దీనికొక కథయు గలదు- ఒకతె నపుంసకుని పెండ్లాడి చాలకాలము పుత్రులు లేక పరితపించి ఒకరోజున భర్తను నాకు పుత్రసంతానము కలిగింపరా అని ప్రార్థింప అతడు- విచారింపకుము, నేను త్వరలో చనిపోయి నీకు కుమారులను కలిగింతును- అని సమాధానము చెప్పెనట.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు