షండక ముద్వాహ్య ముగ్ధాయాః పుత్రప్రార్థనం

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఒక తెలివితక్కువ స్త్రీ నపుంసకుని పెండ్లియాడి పుత్రులు కలుగలేదని పరితపించినదఁట. ఇందొక కథయుఁ గలదు- ఒకతె నపుంసకుని పెండ్లాడి చాలకాలము పుత్రులు లేక పరితపించి ఒకరోజున భర్తను నాకు పుత్రసంతానము కలిగింపరా అని ప్రార్థింప అతఁడు- విచారింపకుము, నేను త్వరలో చనిపోయి నీకు కుమారులను కలిగింతును- అని సమాధానము చెప్పెనఁట.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>