శ్వా కర్ణే వా పుచ్ఛే వా ఛిన్నే శ్వైవ భవతి నాశ్వో న గర్దభః

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

చెవ్వుగాని, తోకగాని కోసివేయబడినను కుక్క కుక్క యే అవునుగాని గుఱ్ఱమో, గాడిదో కానేఱదు. "ఏకదేశవికృత మనన్యవత్‌" అని చెప్పఁబడుటచేత అది గుఱ్ఱముగాక కుక్కయే అవును. "ఛిన్నపుచ్ఛశ్వదృష్టాన్తము"ను, "న హి గో ర్గడుని జాతే విషాణే వా భగ్నే గోత్వం తిరోధీయతే"; "న హి కేవల భోజీ దేవదత్తోఽన్యైః సహ పంక్త్యాం భుంజానోఽన్యత్వం ప్రపద్యతే" మున్నగువానిం జూడుము.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>