శ్వసభన్యాయం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>కుక్కలు సభ చేసినట్లు. కుక్క మరో కుక్కను చూస్తే ఊరుకోక మొరుగుతూ ఉంటుంది. పైబడి పోట్లాడుతుంది. అలాంటప్పుడు పది కుక్కలు ఒకేచోట చేరితే ఎలా ఉంటుందో ఊహించవచ్చు. నిరర్థకమైన పోట్లాటతో ఆ కుక్కలకు, వాటి అరుపులు వినలేక ఇరుగుపొరుగువారికి ఎంతో చీకాకు కలుగుతుంది. అంటే కేవల వాదప్రతివాదాలతో చీకాకై వట్టి గల్లంతుగా మారిన అప్రయోజకుల కూటమిని చెప్పే సందర్భాల్లో ఈ న్యాయం ప్రవర్తిస్తుంది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు