శ్వపుచ్ఛన్యాయము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

కుక్కతోకను సరిచేయఁ బ్రయత్నించినట్లు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

"వెంటఁదవిలి బోధించిన వింతకైన, నార్జవ మ్మొందఁ డొకయింత దుర్జనుండు, స్వేధనాభ్యంజనోద్భంధనాదివిధివి, నామితశ్వపుచ్ఛమువోలె రామకృష్ణ!" (వ్యాఖ్యాతల రామకృష్ణశతకమునుండి.)

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>