శ్వఃకార్య మద్య కుర్వీత

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

రేపటిపని నివ్వాళనే పూర్తి చేసుకొనుట క్షేమకరము. నేఁటిపని సయితము సోమరితనమచే రేపటిపై బెట్టక రేపటిది సయిత మీనాఁడే చక్కబెట్టుకొనువాఁడు సేమము నొందును. అనఁగా- అవ్యగ్రతతో గార్యములందు బ్రవర్తించుట క్షేమకరమని న్యాయాశయము. ఒక ఉపాధ్యాయుడు పిల్లలకు "శ్వఃకార్య మద్య కుర్వీత (రేపటిపనిని నేఁడే చేయుఁడు)" అని బోధించగా, నొక పిల్లవాడు లేచి- "అయ్యా! రేపు నేనుచచ్చిపోవుదును" అనెను. వెంటనే పంతులు- "అట్లయిన నేడే ఆపనిని చేయుము. అది చాల మంచిది" అనెనట.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>