శ్లేషాలంకారము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>అనేకములగు అర్థములు వచ్చునట్లుగా వాక్యములందు శబ్దములను కూర్చుట శ్లేషాలంకారము అనబడును.
ఉదాహరణ: రాజు కువలయానందకరుడు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు