శ్యేనకపోతీయన్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>పావురము డేగబారిం బడినట్లు. " పావురము డేగబారిం బడినట్లు. "యథా కపోతోఽతర్కిత మాగతేన శ్యేనేన గృహీత స్తథాఽకస్మికో యోదురోగ్య స్స ఏవ ముచ్యతేః" గింజ లేరి తినుటకై కళ్ళమునకుఁబోయిన పావుర మొకఁ డాకస్మికముగ నగుదెంచిన డేగవాతఁబడి మడిసెను. అట్లే- తలవనితలంపుగ సంభవించిన దుర్యోగమునెడ నీ న్యాయ ముపయోగింపఁబడును. శరపురుషీయ, కాకతాళీయ న్యాయములను జూడుము." గింజ లేరి తినుటకై కళ్ళమునకుబోయిన పావుర మొక డాకస్మికముగ నగుదెంచిన డేగవాతబడి మడిసెను. అట్లే- తలవనితలంపుగ సంభవించిన దుర్యోగమునెడ నీ న్యాయ ముపయోగింపబడును.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు