శ్మశానావైరగ్యన్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>శవమును కాటికిజేర్చి అగ్నిసంస్కారముచేయుచు, అటనున్నంతదనుక "ఏమున్నది? అంతా మాయ. ఈదేహము ఋణానుబందము. భార్యాపుత్రాదులు శత్రువులు" అని వైరాగ్యముతో పలుపోకలు పోదురు. మఱలివచ్చినంతన దూడపేడాదగ్గఱ నుండియు తనకే కావలెను.
పురాణ, ప్రసూతి వైరగ్యములటులు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు