శ్మశానవైరాగ్యము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>శ్మశానమున నిలిచినప్పుడు కలుగు వైరాగ్యము. (ఆ వైరాగ్యము తరువాత నిలువదు. ఇట్లే ప్రసూతివైరాగ్యము, పురాణవైరాగ్యము అనువానిని చెప్పుదురు.) తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు