శ్మశానము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం
- సంస్కృత సమము,విశేష్యము,నపుంసక లింగము
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>మరణానంతరము మృత దేహాలను దహన పరచు లేదా ఖననం(పూడ్చి పెట్టు) చేయు ప్రదేశము.వల్లకాడు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వల్లకాడు
- ఒలికిమిట్ట
- రుద్రభూమి.
- శ్మసానవాటిక
- వ్యతిరేక పదాలు