వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  • శ్చుత్వ సంధి: సకారత వర్గములకు, శకార చవర్గములు పరమగునపుడు శకార చవర్గములు ఆదేశమగును.

ఉదా: తపస్+శక్తి=తపశ్శక్తి

శ్చుత్వ సంధి: సకారత వర్గాలకు శకారచ వర్గాలు పరమైనప్పుడు శకారచ వర్గాలే ఆదేశమవడాన్ని శ్చుత్వ సంధి అంటారు.

(సకార-త థ ద ధ న) (త వర్గం)

(శకార - చ ఛ జ ఝ ఞ) (చవర్గం)

తపస్ + శమము = తపశ్శమము (స్(స)+శ= శ్శ)

సత్+చరిత్ర=సచ్ఛరిత్ర(త్ (త) - చ= చ్ఛ)

సద్ +జనుడు= సజ్జనుడు (త్ (త)+జ= జ్జ)

విద్యుత్+చక్తి=విద్యుచ్ఛక్తి (త్ (త)+ శ=చ్ఛ)

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>