వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • సంస్క్ర్తత సమం
  • స్త్రీ లింగము
వ్యుత్పత్తి

శృంగము అనగా కొమ్ము./కొమ్ములుగల జంతువు

ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

శృంగము అనగా కొమ్ము,కొమ్ము కలిగినది,శృంగి,

ఒక పర్వతము పేరు
  1. అష్టవర్ష పర్వతములలో ఒకటి. అష్టవర్ష పర్వతములు.... 1. హిమాచలము. 2. హేమకూటము. 3. నిషదము. 4. నీలము. 5. శ్వేతము. 6. శృంగి. 7. మాల్యవంతము. 8. గంధమాదనము.
నానార్థాలు
సంబంధిత పదాలు
  • శృంగ భంగం:గర్వం అణచడం,అవమానం చెందడం,
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=శృంగి&oldid=961408" నుండి వెలికితీశారు